దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!

దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 30 Jul 2026 RMB

దర్శి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక!

| 📍 Darsi, Prakasam, ఆంధ్రప్రదేశ్ |

రేపు ముండ్లమూరులో భారీ స్థాయిలో ‘మీకోసం’ గ్రీవెన్స్ కార్యక్రమం జరగనుంది!జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు!
మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం!

📢 Advertisement Space - Google AdSense