Vinukonda: పెళ్లి ఊరేగింపులో వైసీపీ నేతలు వీరంగం!
Vinukonda: పెళ్లి ఊరేగింపులో వైసీపీ నేతలు వీరంగం!
గురువారం సాయంత్రం వినుకొండలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల వై కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుక సందర్భంగా పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. డీజేలు పెట్టి నినాదాలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.