తెలంగాణ: రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పాటు!

తెలంగాణ: రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పాటు!

May 17, 2025 - 21:23
May 17, 2025 - 21:32
 0  256
తెలంగాణ: రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పాటు!
తెలంగాణ: రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పాటు!

రానున్న మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు గంటకు 50 కి. మీ వేగంతో ఈదురుగాలులు ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.

భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగంతో బలమైన గాలులు వీచే పరిస్థితి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.ఎగువ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతలు జలమయమయ్యే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ అంచనా. బయటకు వెళ్లే ప్రజలు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని పేర్కొన్న వాతావరణ శాఖ అకాల వర్షాలు కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతినే అవకాశం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News