Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా తుఫాన్... ఏపీ హై అలర్ట్
Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా తుఫాన్... ఏపీ హై అలర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి 850 కి.మీ, కాకినాడకి 840 కి.మీ, గోపాల్‌పూర్ కి 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతం మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం.
మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం రాత్రికి తుపానుగా బలపడుతుంది.దీని ప్రభావంతో రేపు మీప్రాంతంలో భారీ-అతిభారీవర్షాలు కురుస్తాయి.ఈదురుగాలులు వీస్తాయి.ఇంట్లోనే సురక్షితంగాఉండాలి~ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం