RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 21 Jul 2026
RMB
చెప్పుతో కొట్టి బ్రేకప్? అనుపమ - ధ్రువ్ లవ్ స్టోరీకి ఘోరమైన ఎండ్!
👤 RMB Reporter
|
📍 ఢిల్లీ
|
🕐 12:19 AM
నటి అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ గత మూడేళ్లుగా రహస్య ప్రేమాయణం నడిపి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల నడుమ, ధ్రువ్ వైఖరి నచ్చక వారిద్దరి మధ్య తీవ్ర వివాదం తలెత్తి హఠాత్తుగా విడిపోయారనే ప్రచారం కోలీవుడ్, టాలీవుడ్‌లలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది; చివరిసారిగా కలుసుకున్న సమయంలో జరిగిన తీవ్ర వాగ్వాదంలో అనుపమ కోపంతో ధ్రువ్‌ను చెప్పుతో కొట్టి మరీ బ్రేకప్ చెప్పేసిందనే రూమర్ నెట్టింట క్షణాల్లో వైరల్ అవ్వడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతుండగా, ఈ ఘోరమైన బ్రేకప్ డ్రామాపై ఇప్పటివరకు ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 20 Jul 2026
RMB
గాయపడిచికిత్సపొందుతున్న పికిలి బాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే
👤 RMB Reporter
|
📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్
|
🕐 08:47 PM
మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గిరిజన నేత మంగ్లానాయక్ తదితరులున్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 20 Jul 2026
RMB
గాయపడి చికిత్స పొందుతున్న పికిలిబాయిని పరామర్శిస్తూన ఎమ్మెల్యే
👤 ఆర్ ఎం బి
|
📍 రెంటచింతల, ఆంధ్రప్రదేశ్
|
🕐 08:45 PM
మండలంలోని తుమ్మకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మొగవత్ పికిలిబాయి ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమా దంలో గాయాలపాలై నరసరావుపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పార్టీ నేతల సమాచారం ఇవ్వడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పికిలిబాయిని ఎమ్మెల్యే జాలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాయవరం జంక్షన్ లో రోడ్డు పక్కన నిలబడి వున్న సమయంలో బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో కాళ్లు చేతులకు బలమైన గాయాలయ్యాయని పేర్కొంది. ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గిరిజన నేత మంగ్లానాయక్ తదితరులున్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 20 Jul 2026
RMB
పేదింటి బిడ్డల పెద్దదిక్కు శాంతి ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రామన్
👤 RMB Reporter
|
📍 సంగారెడ్డి, తెలంగాణ
|
🕐 11:15 AM
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం చింతలగట్టు గ్రామంలో శాంతి ఫౌండేషన్; ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ మరియు శాంతి ఫౌండేషన్ చైర్మన్ అయిన సిద్దు రావణ్.. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని దర్గా, చర్చి, పోచమ్మ దేవాలయాలను సందర్శించి సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచారు. మన ఊరు - మన బిడ్డ అనే కార్యక్రమంలో భాగంగా, తన తల్లి శాంతమ్మ గారి జ్ఞాపకార్థం సిద్దు రావణ్ ఈ కార్యక్రమాలను చేపట్టారు. కోల్పోయిన దాని విలువ పోగొట్టుకున్న వారికే తెలుస్తుందని, కన్నతల్లి ఆశయాలను నెరవేర్చడమే నిజమైన విజయం అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు. దానం చేసే చేతులే సమాజానికి నిజమైన సంపద అని పేర్కొంటూ.. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందజేశారు. డప్పుల దరువులు, కళాకారుల ఆటపాటలతో గ్రామంలోని అన్ని కులాలను ఏకం చేస్తూ ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విద్యాసాగర్, ఉప సర్పంచ్ ఖలీల్ భాషా, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు కలిసి సిద్దు రావణ్ గారిని ఘనంగా సన్మానించారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 20 Jul 2026
RMB
బాధితుల కుటుంబానికి చేయూత అందించిన. పంగులూరు పుల్లయ్య
👤 RMB Reporter
|
📍 కారంపూడి, ఆంధ్రప్రదేశ్
|
🕐 07:59 AM
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రేబ్బరపల్లి పెద్ద వెంకటయ్య కుటుంబానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య రూ. 20000 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆదివారం కారంపూడి లోని ఆర్&బి బంగ్లాలో వారి కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా కల్పించారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 20 Jul 2026
RMB
TG: గోదావరి కాలుష్యంపై పూర్తి స్థాయి ఆడిట్
👤 RMB RSS Bot
|
📍 తెలంగాణ
|
🕐 01:37 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 20 Jul 2026
RMB
ED: భూదాన్ స్కామ్‌లో ఈడీ విచారణకు ఐఏఎస్
👤 RSS Feed
|
📍 ఆంధ్రప్రదేశ్
|
🕐 12:35 AM
భూదాన్ స్కామ్‌లో పొలిటికల్ లింకులు.. ధరణి రిజిస్ట్రేషన్ల అక్రమాలపై దర్యాప్తు
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 20 Jul 2026
RMB
TERROR:పాక్ ఐఎస్ఐతో నిరంతర సంప్రదింపులు
👤 RSS Feed
|
📍 ఆంధ్రప్రదేశ్
|
🕐 12:35 AM
హైదరాబాద్ లో యువకుడి అరెస్ట్
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
👤 RMB Reporter
|
📍 AP, ఆంధ్రప్రదేశ్
|
🕐 11:02 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (సోమవారం) వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం పరివాహక ప్రాంతాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రధాన జిల్లాలే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
రేపు యధావిధిగాప్రజా సమస్యల పరిష్కారం వేదిక. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
👤 RMB Reporter
|
📍 పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
|
🕐 10:25 PM
నరసరావుపేట:ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం సోమవారం (జూలై 20) జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, సచివాలయ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు అన్ని కేంద్రాల్లో కొత్తగా 'ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ (QR) కోడ్'ను అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యాలయాలకు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, *meekosam.ap.gov.in* వెబ్సైట్ లేదా వాట్సప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 (దీని ద్వారా 300కు పైగా సేవలు లభ్యం) ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
ఎస్సీ బాలుర బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎం.రాజారెడ్డి
👤 RMB Reporter
|
📍 Rentachintala, ఆంధ్రప్రదేశ్
|
🕐 08:14 PM
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా సంస్కరణలతో విద్యార్థులు జీవితా ల్లో వెలుగు ప్రసరిస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని టీడీపీ రెంటచింతల టౌన్ అధ్యక్షులు ఎం. రాజారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన రెంటచింతలలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహంలో ఉండే స్టూడెంట్స్ కు దుప్పట్లు, ప్లేట్లు, స్వెట్టర్స్, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వార్డెన్లు బేగ్, అరుణుమారిలు అధ్యక్షత వహించార . గురజాల ఏఎస్ డబ్ల్యువో టీవీ.సుజాత కుమారి మాట్లాడుతూ రెండు రోజుల్లో ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నగదు జమౌతుందని చదువుకే వాడుకోవాలని నొక్కి చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించాలన్నారు..ఈ కార్యక్రమంలో పీ హెచ్‌సీ చూజీ చైర్మన్ బి.రామకృష్ణ, ప్రధానోపాధ్యాయులు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న ఎస్ఐ నాగర్జున
👤 RMB Reporter
|
📍 ఆంధ్రప్రదేశ్
|
🕐 07:46 PM
రెంటచింతల, ఆర్ అండ్ బి రహదారిని ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులకు అలాగే మైక్ పెట్టి రణగొణధ్వనులు సృష్టించే వారికి ఎస్ఐ సీహెచ్ నాగార్జున తనదైన శైలిలో సుతిమెత్తంగా హెచ్చరించారు.రహ దారికివీరువైపులా ఏర్పాటు చేసిన సిమెంట్ బ్రిక్స్ దాటి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదే పనిగా చిన్న స్పీకర్ల తో ధ్వని కాలుష్యం చేస్తే వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయడం కలిగించొద్దన్నారు. రహదారి విస్తరించడం వల్ల ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోవాలే కాని ఇష్టారాజ్యంగా ట్రాఫిక్‌కు పండ్ల బళ్లను అడ్డుపెడితే ఊరు కునేది లేదన్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
ఆజాద్ పార్టీ తెలంగాణ స్టేట్ సీనియర్ లీడర్స్ సిద్దు రావణ్
👤 RMB Reporter
|
📍 సంగారెడ్డి, తెలంగాణ
|
🕐 07:30 PM
ఆజాద్ పార్టీ జహీరాబాద్ కాంసెన్సీ సీనియర్ నాయకుడు సిద్దు రావ ణ్. జహీరాబాద్ మండల్ ఆర్ ఎం బి న్యూస్ ప్రతినిధి జులై 19
ఆజాద్ పార్టీ కన్వీనర్ గా అధ్యక్షుడిగా నియమితులైన సిద్దు రామన్ గారు
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
మతం మారితే 'ఎస్సీ' హోదా కట్! సుప్రీంకోర్టు సంచలన తీర్పు
👤 RMB Reporter
|
📍 Delhi, ఢిల్లీ
|
🕐 05:39 PM
హిందూ మతం విడిచి క్రైస్తవం లేదా ఇతర మతాలు స్వీకరించిన వ్యక్తులకు రాజ్యాంగపరమైన ఎస్సీ (SC) హోదా వర్తించదని సుప్రీంకోర్టు తాజాగా తేల్చిచెప్పింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో 2021లో జరిగిన ఒక దాడి కేసుకు సంబంధించి చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతం స్వీకరించినందున అతనికి ఈ చట్టం వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా, అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే అవకాశం ఉండదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
జపాన్ ఓపెన్ టైటిల్ విజయం.. పీవీ సింధు భావోద్వేగం
👤 RMB Reporter
|
📍 ఢిల్లీ
|
🕐 04:44 PM
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన గెలుపుపై స్పందించింది.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
ఆ ఘటనపై హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
👤 RMB Reporter
|
📍 Pendurthi, ఆంధ్రప్రదేశ్
|
🕐 01:09 PM
ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారి గండిగుండం వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఘటనపై విశాఖపట్నం జిల్లా అధికారులను అడిగి హోం మంత్రి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం..
👤 RMB Reporter
|
📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్
|
🕐 09:00 AM
ఆనందపురం- పెందుర్తి జాతీయ రహదారిపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను వినుకొండ ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, బంధువులుగా పోలీసులు గుర్తించారు.ఘటనలో చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో చంద్రశేఖర్ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 19 Jul 2026
RMB
వారసత్వ భూమి విక్రయంలో సహ వారసులకు ప్రాధాన్యమివ్వాలి
👤 RMB Reporter
|
📍 delhi, ఢిల్లీ
|
🕐 08:57 AM
వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని ఎవరైనా విక్రయించాలని అనుకున్నప్పుడు వారు తొలుత సహ వారసులకు ప్రాధాన్యం ఇచ్చి అమ్మాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్ 22 ప్రకారం ‘క్లాస్-1 చట్టబద్ధ వారసుల’కు ప్రాధాన్యం ఇచ్చి, వారు కొనుగోలు చేస్తారేమోనని అడగాల్సి ఉంటుందని తెలిపింది. వారు కాదన్నప్పుడే బయటవారికి విక్రయించుకోవచ్చని తెలిపింది. క్లాస్-1 వారసులకు ప్రాధాన్యత పొందే హక్కు ఉంటుందని పేర్కొంది. క్లాస్-1 వారసుల్లో మరణించిన వ్యక్తి జీవితభాగస్వామి, పిల్లలు, తల్లి ఉంటారు. ఎలాంటి వీలునామా రాయని సందర్భంలో వారసత్వ ఆస్తిని పొందే తొలి హక్కు వారికి ఉంటుంది. 22వ సెక్షన్ స్థిరాస్తు లు, వ్యాపారాలకు వర్తిస్తుంది.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
రక్తానికి రక్తం'.. ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ బ్యానర్లు!
👤 RMB Reporter
|
📍 Delhi, ఢిల్లీ
|
🕐 10:25 PM
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన వైరం మరోసారి పతాక స్థాయికి చేరింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగర నడిబొడ్డున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఒక భారీ బ్యానర్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికల పైన ట్రంప్ కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన ఈ బ్యానర్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
గోదావరిలో తీవ్ర విషాదం: చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి!
👤 RMB Reporter
|
📍 Polavaram, ఆంధ్రప్రదేశ్
|
🕐 06:27 PM
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్థానికులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులను గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్‌గా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వారికి తక్షణమే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
vcxvbcxcvb
👤 RMB Reporter
|
📍 ఆంధ్రప్రదేశ్
|
🕐 05:54 PM
vcbvcbvcb
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
fsbcvbvcb
👤 RMB Reporter
|
📍 ఆంధ్రప్రదేశ్
|
🕐 05:17 PM
vcbvcbvcb
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
fsbcvbvcb
👤 RMB Reporter
|
📍 ఆంధ్రప్రదేశ్
|
🕐 05:17 PM
vcbvcbvcb
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు ఒప్పందం?
👤 RMB Political Desk
|
📍 Amaravati, ఆంధ్రప్రదేశ్
|
🕐 05:01 PM
బీహారీ డెకాయిట్ అని ఇంతకాలం విమర్శించిన ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని CNN న్యూస్ 18 తెలుగు రాష్ట్రాల ప్రతినిధి రిషిక తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
హైదరాబాద్‌లో భారీ వర్షం - రోడ్లు జలమయం
👤 RMB Reporter
|
📍 Hyderabad, తెలంగాణ
|
🕐 05:01 PM
హైదరాబాద్ నగరంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం
👤 RMB Sports Desk
|
📍 Delhi, ఢిల్లీ
|
🕐 05:01 PM
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీ సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దేశవ్యాప్తంగా సంబరాలు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
ఏఐ టెక్నాలజీతో వ్యవసాయంలో విప్లవం
👤 RMB Tech Desk
|
📍 Visakhapatnam, ఆంధ్రప్రదేశ్
|
🕐 05:01 PM
కృత్రిమ మేధస్సు సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. పంటల పర్యవేక్షణ, నీటి నిర్వహణ, కీటకాల గుర్తింపు వంటి పనులు ఏఐ ద్వారా సులభంగా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్
📅 18 Jul 2026
RMB
ఎన్నికల ఫలితాలు - కాంగ్రెస్ హ్యాట్రిక్
👤 RMB Political Desk
|
📍 Bengaluru, కర్ణాటక
|
🕐 05:01 PM
తాజా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి 15,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
📰 Read More
📢 Advertisement Space - Google AdSense